టెక్నికల్ పోస్టులు: హైవే అథారిటీ రిక్రూట్‌మెంట్-2017

టెక్నికల్ పోస్టుల భర్తీ కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసింది.

టెక్నికల్ పోస్టుల భర్తీ కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్టు పద్దతిలో గేట్ స్కోరు ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 28, 2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ప్రభుత్వ సంస్థ: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా
పోస్టు: టెక్నికల్, యంగ్ ప్రొఫెషనల్
పోస్టింగ్: ఇండియా వ్యాప్తంగా
పరీక్ష తేదీ: అక్టోబర్ 28, 2017

NHAI Recruitment 2017 Apply for 170 Young professional Posts

ఖాళీలు: 170
విద్యార్హత: అభ్యర్థులు ఏదేని యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ చేసి ఉండాలి. గేట్ పరీక్ష రాసి ఉండాలి.

పే స్కేల్: రూ.60,000/ఒక నెలకు
వయోపరిమితి: అక్టోబర్ 28, 2017నాటికి గరిష్టంగా 32ఏళ్లు
ఎంపిక విధానం: గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా
మరిన్ని వివరాలకు: https://goo.gl/hZEqkq

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+