నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ద్వారా ఫైనాన్స్ విభాగంలో 70 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 11 డిసెంబర్ 2018.

సంస్థ పేరు : నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా
మొత్తం పోస్టుల సంఖ్య : 70
పోస్టు పేరు : యంగ్ ప్రొఫెషనల్ (ఫినాన్స్)
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 11 డిసెంబర్ 2018

NHAI Recruitment 2018 apply for 70 Young Professional Posts

విద్యార్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి కామర్స్/అకౌంట్స్‌లో డిగ్రీ లేదా ఫైనాన్స్‌లో ఎంబీఏ

వయస్సు : 32 ఏళ్లు

వేతనం: నెలకు రూ. 60000/-

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా

ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 26 నవంబర్ 2018
దరఖాస్తులకు చివరితేదీ : 11 డిసెంబర్ 2018

Link : https://goo.gl/HZg4ct

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+