NHAIలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా యంగ్ ప్రొఫెషనల్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 23 ఆగష్టు 2019

సంస్థ పేరు:నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: యంగ్ ప్రొఫెషనల్స్
పోస్టుల సంఖ్య: 30
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 23 ఆగష్టు 2019

NHAI recruitment 2019 apply for 30 Young Professionals Vacancies

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి లాలో డిగ్రీ

వయస్సు: 32 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: క్లాట్ పరీక్షలో వచ్చిన స్కోరు ఆధారంగా

అప్లికేషన్ ఫీజు లేదు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 9 ఆగష్టు 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 23 ఆగష్టు 2019

మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2Z81M8O

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+