NHAIలో పీఎస్ పీఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 46 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ప్రైవేట్ సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 19 ఆగష్టు 2019

సంస్థ పేరు: నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా

మొత్తం పోస్టుల సంఖ్య : 46

పోస్టు పేరు: ప్రైవేట్ సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్

NHAI recruitment 2019 apply for 46 Personal Assistant and Various Post

జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా

దరఖాస్తులకు చివరి తేదీ : 19 ఆగష్టు 2019

విద్యార్హతలు : 12వ తరగతి, డిగ్రీ ఉత్తీర్ణత

వయస్సు: 56 ఏళ్లు

ఎంపిక: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 19 ఆగష్టు 2019

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసిన తర్వాత ప్రింట్ తీసి కింది చిరునామాకు పంపాల్సి ఉంటుంది

Ajay Malik, DGM (HR&Admn.)-I
Plot No: G 5&6,
Sector - 10 Dwarka,
New Delhi - 110075

మరిన్ని వివరాలకు

Link :http://bit.ly/2NojvEC

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+