నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మేనేజర్ ఉద్యోగాలు

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 170 మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 11 మార్చి 2020.

సంస్థ పేరు: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: మేనేజర్
పోస్టుల సంఖ్య: 170
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 11 మార్చి 2020

NHAI Recruitment 2020:Apply for manager posts

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ

వయస్సు: 56 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు నుంచి మినహాయింపు
జనరల్ అభ్యర్థులకు: రూ.500/-
ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ : రూ.250/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 12-02-2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 11-03-2020

మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2UPkRds

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+