టెక్నికల్ పోస్టులు: ఎన్ఐఏ రిక్రూట్‌మెంట్-2017
నిర్దేశిత నమూనాలోని దరఖాస్తును సరైన వివరాలతో నింపి, సరైన డాక్యుమెంట్స్ జతపరిచి డీఐజీ(అడ్మినిస్ట్రేషన్), ఎన్ఐఏ హెచ్‌క్యూ, 7వ అంతస్తు, ఎన్డీసీసీ-11బిల్డింగ్ జైసింగ్ రోడ్, న్యూఢిల్లీ 110001కి చేరేలా పంపి
టెక్నికల్ పోస్టుల భర్తీ కోసం నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) న్యూఢిల్లీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డిప్యుటేషన్ పద్దతిన ఈ ఖాళీల భర్తీ జరుగుతుంది.
పోస్టు పేరు: సీనియర్ సిస్టమ్ అనలిస్ట్
ఖాళీలు: 02
పేస్కేల్: పే మ్యాట్రిక్స్ లెవల్12- 78, 800 2,09,200/-
పోస్టు పేరు: నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్
ఖాళీలు:02
పే స్కేల్: పే మ్యాట్రిక్స్ లెవల్12- 78, 800 2,09,200/-

పోస్టు పేరు: ప్రోగ్రామర్
ఖాళీలు:03
పే స్కేల్: పే మ్యాట్రిక్స్ లెవల్10- 56, 100-1,77,500/-
పోస్టు పేరు: డేటా ఆపరేటర్(డీఈవో)
ఖాళీలు:20
పే స్కేల్: పే మ్యాట్రిక్స్ లెవల్ 5- 29,200-92,300/-
పోస్టింగ్: ఢిల్లీ, లక్నో, గువాహటి, కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, కొచ్చి, రాయ్‌పూర్, జమ్మూ
దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలోని దరఖాస్తును సరైన వివరాలతో నింపి, సరైన డాక్యుమెంట్స్ జతపరిచి డీఐజీ(అడ్మినిస్ట్రేషన్), ఎన్ఐఏ హెచ్‌క్యూ, 7వ అంతస్తు, ఎన్డీసీసీ-11బిల్డింగ్ జైసింగ్ రోడ్, న్యూఢిల్లీ 110001కి చేరేలా పంపించాలి.(చివరి తేదీ మే10,2017)
(a)నిర్దేశిత బయోడేటా వివరాలు జతపరచాలి
(b) ధ్రువీకరణ పత్రాలు, ఇతర డాక్యుమెంట్స్ అన్ని అప్ డేట్ ఉండాలి. ప్రతీ డాక్యుమెంట్ పై ఒక ఫోటో, దానిపై అధికారి సంతకం ఉండాలి.
(c)సంబంధిత శాఖ నుంచి విజిలెన్స్ క్లియరెన్స్ మరియు ఇంటిగ్రెటీ సర్టిఫికెట్ జారీ చేయాలి.
(d) గడిచిన పదేళ్లలో మేజర్/మైనర్ పెనాల్టీల వివరాలు
మరిన్ని వివరాలకు: https://goo.gl/XNBZT4












Click it and Unblock the Notifications