NIAలో సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 21 సెప్టెంబర్ 2019.
సంస్థ పేరు: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ
పోస్టు పేరు: సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్
పోస్టుల సంఖ్య: 10
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 21 సెప్టెంబర్ 2019

విద్యార్హతలు: న్యాయశాస్త్రంలో డిగ్రీ
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
రూ.50/-తో ఉస్మానియా యూనివర్శిటీ హైదరాబాదు పేరుతో డీడీ తీయాల్సి ఉంటుంది
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 21 ఆగష్టు 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 21 సెప్టెంబర్ 2019
మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2ZrqvFb












Click it and Unblock the Notifications