NIAలో ఉద్యోగాలు: కానిస్టేబుల్ ఏఎస్ఐ పోస్టులకు అప్లయ్ చేసుకోండి

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా హెడ్ కానిస్టేబుల్, అసిస్టెంట్ సబ్‌ఇన్స్‌పెక్టర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 7 డిసెంబర్ 2019.

సంస్థ పేరు: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ
పోస్టు పేరు: కానిస్టేబుల్, ఏఎస్ఐ
పోస్టుల సంఖ్య: 79
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 7 డిసెంబర్ 2019

NIA recruitment 2019:Apply for 79 Constable, HC, ASI Vacancies

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

వయస్సు: గరిష్టంగా 56 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు: ఎలాంటి ఫీజు లేదు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 7 నవంబర్ 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 7 డిసెంబర్ 2019

మరిన్ని వివరాలకు :
లింక్:

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+