న్యూ ఇండియా ఇన్ష్యూరెన్స్ కంపెనీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

న్యూఇండియా ఇన్ష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేది డిసెంబర్ 26, 2018.

సంస్థ పేరు: న్యూ ఇండియా ఇన్ష్యూరెన్స్ కంపెనీ
మొత్తం పోస్టుల సంఖ్య : 312
పోస్టు పేరు: జనరలిస్టు & స్పెషలిస్టు ఆఫీసర్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 26 డిసెంబర్ 2018

NIACL recruitment 2018 apply for 312 Administrative Officer Posts

విద్యార్హతలు
-> ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ/పీజీ

వయస్సు: 1 డిసెంబర్ 2018 నాటికి 21 నుంచి 30 ఏళ్లు

వేతనం : నెలకు రూ. 32795 - 62315/-

అప్లికేషన్ ఫీజు :
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.100/-
ఇతరులు రూ.600/-

ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ

ముఖ్య తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 10 డిసెంబరు 2018
దరఖాస్తులకు చివరి తేదీ : 26 డిసెంబరు 2018

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+