NICLలో 150 అకౌంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
నేషనల్ ఇన్ష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 150 అకౌంట్స్ పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు 27 నవంబర్ 2018 లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు : నేషనల్ ఇన్ష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 150
పోస్టు పేరు : అకౌంట్స్ అప్రెంటిస్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 27 నవంబర్ 2018

విద్యార్హతలు:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి కామర్స్‌లో 60శాతం మార్కులతో డిగ్రీ
వయస్సు : 21 నుంచి 27 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 30000/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: 600/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : 100/-
ఎంపిక విధానం: రాతపరీక్ష ఇంటర్వ్యూ ద్వారా
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 13 నవంబర్ 2018
దరఖాస్తులకు చివరితేదీ : 27 నవంబర్ 2018












Click it and Unblock the Notifications