NIEలో ప్రాజెక్టు టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ప్రాజెక్టు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు పూర్తి వివరాలతో దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 23 సెప్టెంబర్ 2019.

సంస్థ పేరు: నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ
పోస్టు పేరు: ప్రాజెక్టు టెక్నికల్ అసిస్టెంట్
పోస్టుల సంఖ్య: 50
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 23 సెప్టెంబర్ 2019

NIE recruitment 2019 Apply for 50 Project Technical Assistant Post

విద్యార్హతలు: సైన్స్‌లో డిగ్రీ, లేదా మాస్టర్ డిగ్రీ

వయస్సు: 30 నుంచి 35 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు: లేదు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 23 సెప్టెంబర్ 2019

మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2HucNre

english description

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+