ఎన్ఐఈఎల్ఐటీలో 63ఉద్యోగాలు: అప్లై చేయండి

హైదరాబాద్: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఎన్ఐఈఎల్ఐటీ) తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 63 ఖాళీల భర్తీకి నోటీఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, ఇతర పోస్టుల కోసం ఉద్యోగార్థులు ఆగస్టు 10, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

పోస్టుల సంఖ్య: 63

పోస్టు పేరు: సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.

దరఖాస్తునకు చివరి తేదీ: ఆగస్టు 10, 2018

విద్యార్హత:

సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి కంప్యూటర్్ సైన్స్ లేదా కంప్యూటర్ ఇంజినీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/కమ్యూనికేషన్ తత్సమాన కోర్సులో బీఈ/బీటెక్ ఫస్ట్ క్లాస్ ఉత్తీర్ణత సాధించివుండాలి.

NIELIT recruitment 2018 apply for 63 Various Vacancies

టెక్నికల్ అసిస్టెంట్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి సైన్స్/బీసీఏలో 60శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ.

వయో పరిమితి: జులై 10, 2018నాటికి

సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 30ఏళ్లు

టెక్నికల్ అసిస్టెంట్: 27ఏళ్లు

జీతం వివరాలు

సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్: నెలకు రూ. 9300 - 34800/-
టెక్నికల్ అసిస్టెంట్: నెలకు రూ. 5200 - 20200/-

అప్లికేషన్ ఫీ:

జనరల్, ఇతరులు: రూ.600/-

ఎస్సీ/ఎస్టీ, పీడబ్ల్యూడీ/మహిళలు/మాజీ సైనికోద్యోగులు: రూ. 300/-

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష,క వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా.

ముఖ్య తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 10, 2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+