ఎన్ఐఈపీఐడీ రిక్రూట్మెంట్: 8 ఖాళీలకు నోటిఫికేషన్
ఎన్ఐఈపీఐడీ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ డిజబులిటీస్) రిక్రూట్మెంట్ 2018-19కి గాను 08 ఖాళీలకు తమ అధికారిక వెబ్ సైట్లో నోటిఫికేషన్ విడుదల చేసింది. వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్, ప్రిన్సిపల్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ తదితర ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారు 29 జూన్ 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ డిజబులిటీస్
ఖాళీలు: 8
ఉద్యోగం పేరు: వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్, ప్రిన్సిపల్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డైరెక్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అకౌంటెంట్, వర్క్ షాప్ సూపర్‌వైజర్ కమ్ స్టోర్ కీపర్
ఉద్యోగం చేయాల్సిన ప్రాంతం: తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక
దరఖాస్తుకు చివరి తేదీ: 29 జూన్ 2018
ఖాళీల వివరాలు
వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్ : 1 పోస్టు
ప్రిన్సిపల్ : 1 పోస్టు
మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 1 పోస్టు
డైరెక్టర్: 1 పోస్టు
అసిస్టెంట్ ప్రొఫెసర్ (స్పెషల్ ఎడ్యుకేషన్, మెడికల్ పీఎంఆర్) : 2 పోస్టులు
అకౌంటెంట్: 1 పోస్టు
సూపర్ వైజర్ కమ్ స్టోర్ కీపర్: 1 పోస్టు

విద్యార్హతలు
- వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్: డీవీఆర్ (ఎంఆర్)/డీవీటీఈ (ఎంఆర్) 10+2
- ప్రిన్సిపల్/అసిస్టెంట్ ప్రొఫెసర్ (స్పెషల్ ఎడ్యుకేషన్): మాస్టర్స్ డిగ్రీ ఇన్ సోషల్ సైన్సెస్ విత్ ఎం.ఈడీ, స్పెషల్ ఎడ్యుకేషన్ (ఎంఆర్).
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్: మెట్రిక్యులేషన్ లేదా తత్సామనం
- డైరెక్టర్: ఏందులోనైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఫుల్ టైమ్ కోర్స్)
- అసిస్టెంట్ ప్రొఫెసర్ (మెడికల్ పీఎంఆర్): ఎంబీబీఎస్ విత్ పీజీ/డిప్లోమా(ఫుల్ టైమ్ కోర్స్), ఎంసీఐ నుంచి ర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్ నుంచి
- అకౌంటెంట్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్, కంప్యూటర్ పరిజ్జానం
- వర్క్ షాప్ సూపర్ వైజర్స్ కమ్ స్టోర్ కీపర్: గ్రాడ్యుయేషన్ మరియి మెటిరీయల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లోమా/పీజీ డిప్లోమా
వయో పరిమితి
29 జూన్ 2018
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 28 ఏళ్లు
- వర్క్ షాప్ సూపర్ వైజర్స్ కమ్ స్టోర్ కీపర్ : 30 ఏళ్లు
- వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్/ అకౌంటెంట్: 35 ఏళ్లు
- ప్రిన్సిపల్/ అసిస్టెంట్ ప్రొఫెసర్: 45 ఏళ్లు
- డైరెక్టర్: 50 ఏళ్లు
వేతన వివరాలు:
- వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, వర్క్ షాప్ సూపర్ వైజర్ కమ్ స్టోర్ కీపర్: నెలకు రూ.5200 - 20200/-
- ప్రిన్సిపల్, డైరెక్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ (స్పెషల్ ఎడ్యుకేషన్, మెడికల్ పీఎంఆర్): నెలకు రూ.15600 - 39100/-
- అకౌంటెంట్: నెలకు రూ. 9300 - 34800/-
అప్లికేషన్ ఫీజు
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ: ఫీజు లేదు
ఇతరులు: రూ.500/-
నియామక పద్ధతి: రాత పరీక్ష, ఇంటర్వ్యూ
ముఖ్యమైన తేదీలు
ఆఫ్ లైన్ సబ్ మిషన్‌కు చివరి తేదీ: 29 జూన్ 2018
మరిన్ని వివరాలకు: https://goo.gl/u3G1Zw












Click it and Unblock the Notifications