పెళ్లింట తీవ్ర విషాదం.. వరుడితో సహా 9 మంది సజీవ సమాధి
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోటా సమీపంలోని కారు అదుపు తప్పి చంబల్ నదిలో పడిపోయింది. దీంతో కారులో ఉన్న వరుడితో సహా తొమ్మది మంది సజీవ సమాధి అయ్యారు. మరి కొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలో ఈ రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది.
చంబల్ నదిలో కారు బోల్తా
ఉజ్జయినిలో వివాహం చేసుకోవడం కారులో తమ కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లికుమారుడు బయలుదేరి వెళ్లాడు. కోటాలోని ఛోటీ పులియా వద్దకు రాగానే కారు అదుపుతప్పి చంబల్ నదిలో పడిపోయింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో జిల్లా యంత్రాగం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Rajasthan | Eight people died after their car fell off Chhoti Puliya and into the Chambal river in Kota. The occupants of the car were going to a wedding. The car was retrieved with the help of a crane. pic.twitter.com/TYjWlioP2q
— ANI (@ANI) February 20, 2022

Recommended Video
పెళ్లింట తీవ్ర విషాదం
చంబల్ నదిలో పడిపోయిన కారును క్రేన్ సాయంతో సహాయ సిబ్బంది వెలికి తీశారు. కారులో ఉన్న తొమ్మిది మృతదేహాలను బయటతీశారు. పోస్టు మార్టం నిమిత్తం డేడ్ బాడీలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన పెళ్లి కుమారుడితో సహా తొమ్మిది మృతి చెందడం వారి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. అప్పటి వరకు ఎంతో ఆనందంగా ఉన్న పెళ్లింట ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications