నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఈడీపీ సూపర్‌వైజర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 90 పోస్టులను భర్తీ చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరిరోజు 17 మే 2019.

సంస్థ పేరు : నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్
మొత్తం పోస్టుల సంఖ్య :90
పోస్టు పేరు : ఈడీపీ సూపర్ వైజర్, జూనియర్ అసిస్టెంట్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దకఖాస్తులకు చివరితేదీ : 17 మే 2019

NIOS recruitment 2019 apply for 90 Various Vacancies

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ, పీజీ డిప్లొమా, సీనియర్ సెకండరీ, మాస్టర్ డిగ్రీ

వయస్సు :
ఈడీపీ సూపర్ వైజర్‌కు 37 ఏళ్లు
జూనియర్ అసిస్టెంట్‌కు 27 ఏళ్లు

ఎంపిక విధానం: రాతపరీక్ష ఇంటర్వ్యూ

ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 17 ఏప్రిల్ 2019
దరఖాస్తులకు చివరితేదీ : 17 మే 2019

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+