నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ మేనేజ్‌మెంట్‌లో రిక్రూట్‌మెంట్స్

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ మేనేజ్‌మెంట్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ మరియు సీనియర్ రీసెర్చ్ ఫెలో కోసం నోటిఫికోషన్ జారీ అయింది.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ మేనేజ్‌మెంట్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ మరియు సీనియర్ రీసెర్చ్ ఫెలో కోసం నోటిఫికోషన్ జారీ అయింది. అగ్రికల్చర్, కోపరేషన్&ఫార్మర్స్ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ & ఫార్మర్స్ వెల్ఫేర్ తో అనుబంధంగా పనిచేస్తుంది.

పోస్టులు పేరు: సీనియర్ కన్సల్టెంట్(ఎంటోమోలాజీ/పాథాలజీ)
పోస్టులు: 01
పే స్కేల్ : లోకల్ కన్వయేన్స్, గ్రేడ్-4- రూ.40,000/ ఇతరత్రా అలవెన్స్ రూ.4000

NIPHM

పోస్టులు పేరు: సీనియర్ కన్సల్టెంట్(సాయిల్ సైన్స్/ఆగ్రోనమి)
పోస్టులు: 01
పే స్కేల్: రూ.16,000/ఒక నెలకు+తొలి మరియు రెండో సంవత్సరానికి హెచ్ఆర్ఏ రూ.18000/ఒక నెలకు+హెచ్ఆర్ఏ మూడో సంవత్సరానికి వర్తింపు

పోస్టు: సీనియర్ రీసెర్చ్ ఫెలో(ఎస్ఆర్ఎఫ్)
పోస్టు పేరు: 01
పే స్కేల్: 40సంవత్సరాల మహిళలకు నెలకు రూ.16000/+తొలి మరియు రెండో సంవత్సరానికి హెచ్ఆర్ఏ రూ.18000 ఒక నెలకు,+హెచ్ఆర్ఏ మూడో సంవత్సరానికి వర్తింపు

విద్యార్హత :(ఎంటోమోలాజీ/పాథాలజీ)> ఏంటోమోలాజీలో పోస్టు గ్రాడ్యుయేషన్/ప్లాంట్ పాథాలజీ తో పాటు కేంద్ర ప్రభుత్వంలో 25 సంవత్సరాల పని అనుభవం/రాష్ట్ర ప్రభుత్వంలో/అటానమస్/రీసెర్చ్

దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలోని దరఖాస్తును పూర్తి చేసి, పాస్ పోర్ట్ సైజు ఫోటోలు మరియు సరైన స్టడీ డాక్యుమెంట్స్ తో డిసెంబర్28,2016 ఉదయం 9గం.లకు ఇంటర్వ్యూకి హాజరవ్వాలి.

మరిన్ని వివరాలు: https://goo.gl/je8oHl

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+