NIRDలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
సంస్థ పేరు : నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్
మొత్తం పోస్టుల సంఖ్య: 12+
పోస్టు పేరు : టీమ్‌లీడర్, యంగ్ ప్రొషెషనల్స్
జాబ్ లొకేషన్ : న్యూఢిల్లీ, తెలంగాణ, బీహార్, మధ్యప్రదేశ్
దరఖాస్తులకు చివరి తీదీ : 8 అక్టోబర్ 2018
విద్యార్హతలు : రూరల్ మేనేజ్‌మెంట్/ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్/అగ్రికల్చర్/ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/ నేచురల్ రిసోర్స్ మేనేజ్‌మెంట్‌లలో మాస్టర్ డిగ్రీ

వయస్సు
టీమ్ లీడర్: 55 ఏళ్లు
యంగ్ ప్రొఫెషనల్స్ : 35ఏళ్లు
వేతనం
టీమ్ లీడర్ : నెలకు రూ. 120000/-
యంగ్ ప్రొఫెషనల్స్ : నెలకు రూ. 40000 - 55000/-
అప్లికేషన్ ఫీజు : ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు
ఎంపిక విధానం: ఇంటర్య్వూ ద్వారా
ముఖ్యతేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 8 అక్టోబర్2018
Link : https://goo.gl/yzugAv












Click it and Unblock the Notifications