ఎన్ఐఆర్‌డీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ మరియు పంచాయతీ రాజ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. సీనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్, జూనియర్ రీసెర్చ్ ఫెల్లోతో పాటు ఇతర పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 12లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తిచేయాల్సి ఉంది.
సంస్థ పేరు : నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్
మొత్తం పోస్టుల సంఖ్య : 23
పోస్టు పేరు : సీనియర్ ప్రాజెక్ట్ సైంటిస్టు, జూనియర్ రీసెర్చ్ ఫెలో
జాబ్ లొకేషన్: హైదరాబాద్ (తెలంగాణ)
దకఖాస్తులకు చివరితేదీ : 12 నవంబర్ 2018

విద్యార్హతలు:
సీనియర్ ప్రాజెక్టు సైంటిస్టు : జియోఇన్ఫర్మేటిక్స్ లో ఎంటెక్/ఎమ్మెస్సీ
జూనియర్ రీసెర్చ్ ఫెలో : జియోమాటిక్స్/ కంప్యూటర్ సైన్స్/ సివిల్‌లో పీజీ
వయస్సు :
సీనియర్ ప్రాజెక్టు సైంటిస్టు: 35 ఏళ్లు
జూనియర్ రీసెర్చి ఫెలో : 30 ఏళ్లు
వేతనం:
సీనియర్ ప్రాజెక్టు సైంటిస్టు నెలకు రూ. 35000/-
జూనియర్ రీసెర్చ్ ఫెలో : రూ. 25000/-
ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
దరఖాస్తులకు చివరితేదీ : 12 నవంబర్ 2018
Link :https://goo.gl/HHTjzt


Click it and Unblock the Notifications