అమ్మాయిలను రేప్ చేసి హత్య చేసి మాంసం తిన్నారు: సైకో కిల్లర్స్ కు ఉరి శిక్ష వేసిన సీబీఐ !
బాలికలను కిడ్నాప్ చేసి వారి మీద అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన సీరియల్ కిల్లర్స్ మోనిందర్ సింగ్ పెండర్, సురేంద్ర కోలికి సీబీఐ ప్రత్యేక రోర్టు ఉరిశిక్ష విధించింది. ఇప్పటి వరకు వీరి మీద 16 కేసులు నమ
న్యూఢిల్లీ: బాలికలను కిడ్నాప్ చేసి వారి మీద అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన సీరియల్ కిల్లర్స్ మోనిందర్ సింగ్ పెండర్, సురేంద్ర కోలికి సీబీఐ ప్రత్యేక రోర్టు ఉరిశిక్ష విధించింది. ఇప్పటి వరకు వీరి మీద 16 కేసులు నమోదు అయ్యాయి.
పింకి సర్కార్ (20) అనే యువతి మీద అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారని నమోదు అయిన కేసులో సోమవారం సీబీఐ ప్రత్యేక కోర్టు సైకో కిల్లర్స్ మోనిందర్ సింగ్, సురేంద్ర కోలికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది.

నిందితులు చిన్నారులను కిడ్నాప్ చేసి వారి మీద అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారని ఇప్పటి వరకు వీరిద్దరి మీద 16 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే 8 కేసుల్లో నిందితులకు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ప్రముఖ నిందితుడు సురేంద్ర కోలికి అన్ని కేసుల్లో సంబంధం ఉంది.
నిందితులు బాలికలను టార్గెట్ చేసుకుని వారి మీద అత్యాచారం చేసి దారుణంగా హత్య చేస్తున్నారని, తరువాత సైకో కిల్లర్స్ లాగా బాలికల శరీరాలను ముక్కలు చేసి వారి సున్నితమైన అవయవాలు తింటున్నారని, చాల క్రూరంగా ప్రవర్తించారని మోనిందర్ సింగ్, సురేంద్ర కోలి మీద పోలీసులు కోర్టులో బలమైన సాక్షాలు సమర్పించారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications