ఎన్ఐడబ్ల్యూఈలో 13 ఖాళీలు భర్తీ చేసేందుకు నోటీఫికేషన్ విడుదల

ఎన్ఐడబ్ల్యూఈలో 13 ఖాళీలు భర్తీ చేసేందుకు అధికారిక వెబ్ సైట్‌లో నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పదమూడు ఉద్యోగాల్లో 09 ప్రాజెక్టు ఇంజినీర్, 01 జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, ఇతర ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగార్థులు 28 మార్చి 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ
ఉద్యోగం పేరు: ప్రాజెక్టు ఇంజినీర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్
ఖాళీలు: 13
దరఖాస్తుకు చివరి తేదీ: 28 మార్చి 2018

వేతన వివరాలు:

ప్రాజెక్టు ఇంజనీర్: రూ.50000 - 60000/-
జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ : రూ.28000/-

విద్యార్హతలు:

ప్రాజెక్టు ఇంజినీర్ కోసం సివిల్/జియోఇన్ఫర్మేటిక్స్/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్/ కమ్యూనికేషన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ ఇంజినీరింగ్ లేదా బీఈ/బీటెక్‌లలో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ, జీఐఎస్‌/జియెమెట్రిక్స్‌లో ఎమ్మెస్సీ లేదా ఎంటెక్/ఎంఈ

జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ కోసం గుర్తింపు పొందిన/సంస్థ నుంచి 10+2 పాస్

వయోపరిమితి: ప్రాజెక్టు ఇంజినీర్ కోసం 35 ఏళ్లు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ కోసం 28 ఏళ్లు.

ముఖ్యమైన తేదీలు:

రాజీనామాకు చివరి తేది: 28.03.2018

మరిన్ని వివరాలకు: https://goo.gl/mHqvxC

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+