అప్రెంటీస్ ట్రైనీ పోస్టులు: ఎన్ఎల్‌సి రిక్రూట్‌మెంట్-2017

అప్రెంటీస్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నైవేలీ లిగ్నైట్ కార్పోరేషన్ లిమిటెడ్(ఎన్ఎల్‌సి) నోటిఫికేషన్ విడుదల చేసింది.

అప్రెంటీస్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నైవేలీ లిగ్నైట్ కార్పోరేషన్ లిమిటెడ్(ఎన్ఎల్‌సి) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అక్టోబర్ 7, 2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ: నైవేలీ లిగ్నైట్ కార్పోరేషన్ లిమిటెడ్
పోస్టు: అప్రెంటీస్ ట్రైనీ
పోస్టింగ్: ఇండియావ్యాప్తంగా
దరఖాస్తు తేదీ: అక్టోబర్ 7, 2017
అప్రెంటీ ట్రైనీ పోస్టులు: 436

NLC Recruitment 2017 Apply For 436 Apprentice Trainee Posts

విద్యార్హత: అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ఎన్.సి.వి.టీ/డీజీఈటీ లేదా +2 ఉత్తీర్ణులై ఉండాలి.

పే స్కేల్: రూ.7406/ఒక నెలకు
వయోపరిమితి: అక్టోబర్ 1, 2017నాటికి 18సం. వయసు తప్పనిసరి.
ఎంపిక విధానం: వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తుల స్వీకరణ తేదీ: సెప్టెంబర్ 28, 2017
దరఖాస్తుల తుది గడువు: అక్టోబర్ 07, 2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/rnMGbw

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+