ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌లో 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఎన్‌ఎల్‌సీలో ఉద్యోగాల కోసం ఆ సంస్థ నోటిఫికేషన్ విడదుల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 60 పోస్టులను భర్తీ చేయనుంది. జనరల్ మేనేజర్, ఛీఫ్ మేనేజర్‌తో పాటు ఇతర పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు 9 అక్టోబర్‌లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు : ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 60
పోస్టు పేరు : జనరల్ మేనేజర్, ఛీఫ్ మేనేజర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దకఖాస్తులకు చివరితేదీ : 9 అక్టోబర్ 2018
విద్యార్హతలు:
జనరల్ మేనేజర్: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి మెకానికల్ లేదా మైనింగ్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ
ఛీఫ్ మేనేజర్: సోషల్ వర్క్‌లో డిగ్రీ లేదా పీజీ/బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/పర్సనల్ మేనేజ్‌మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్ వెల్ఫేర్ సబ్జెక్టుగా బిజినెస్ మేనేజ్‌మెంట్.

వయస్సు : సెప్టెంబర్ 1, 2018 నాటికి
జనరల్ మేనేజర్: 54 ఏళ్లు
ఛీఫ్ మేనేజర్: 50 ఏళ్లు
వేతనం:
జనరల్ మేనేజర్: నెలకు రూ. 1,20000-2,80000/-
ఛీఫ్‌మేనేజర్: నెలకు రూ. 90,000-2,40000/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.300
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 19 సెప్టెంబర్ 2018
దరఖాస్తులకు చివరితేదీ : 9 అక్టోబర్ 2018












Click it and Unblock the Notifications