ఎన్ఎల్‌సీలో 150 పోస్టులకు నోటిఫికేషన్: అప్లై చేయండి

హైదరాబాద్: ఎన్ఎల్‌సీ (నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్) గ్రాడ్యూయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాల భర్తీ కోసం తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా నోటిఫికేషన్ (2018) జారీ చేసింది. ఉద్యోగార్థులు జనవరి 6-జనవరి 27, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్

పోస్టు పేరు: గ్రాడ్యూయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ

ఖాళీల సంఖ్య: 150

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.

చివరి తేదీ: జనవరి 27, 2018

జీతం వివరాలు: రూ. 20,600 - 46,500/-

NLC recruitment 2018 apply for Graduate Executive Trainee Post

విద్యార్హత: ఇంజినీరింగ్‌లో డిగ్రీ 60శాతం మార్కులతో (యూఆర్/ఓబీసీలు) ఉత్తీర్ణత సాధించి వుండాలి. ఎస్సీ, ఎస్టీలకు 50శాతం మార్కులు.

వయో పరిమితి: 01.01.2018 నాటికి 30ఏళ్లు.

ముఖ్య తేదీలు:

రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 06.01.2018

చివరి తేదీ: 27.01.2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+