ఎన్ఎండీసీ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్-2017
ఎన్ఎండీసీ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న 22 పోస్టుల భర్తీకై సంస్థ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎన్ఎండీసీ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న 22 పోస్టుల భర్తీకై సంస్థ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు తేదీలు: డిసెంబర్20,2016-జనవరి21,2017
పోస్టు పేరు: జనరల్ మేనేజర్ E8),01,52సంవత్సరాలు 51300-3%-73000/-,20సంవత్సరాలు

డిప్యూటీ జనరల్ మేనేజర్ (సేఫ్టీ) (E6),01
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (సేఫ్టీ) (E5),01
సీనియర్ మేనేజర్ (సేఫ్టీ) (E2),04
అసిస్టెంట్ మేనేజర్ (సేఫ్టీ) (El),10
జూనియర్ ఆఫీసర్: 01
అసిస్టెంట్ మేనేజర్ (El),02
దరఖాస్తు విధానం: ఎన్ఎండీసీ లిమిటెడ్ అధికారిక వెబ్ సైట్ లోని అప్లికేషన్ ఫామ్ ను పూర్తిచేసి, దానితో పాటు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో పాటు సంబంధిత సర్టిఫికెట్లను జతచేసి నిర్దేశిత తేదీల్లోగా
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (Personnel) (R&P), NMDC Ltd కి కొరియర్ ద్వారా పంపించాలి.
మరిన్ని వివరాలకు: https://goo.gl/oHIjub












Click it and Unblock the Notifications