నగదు లేకున్నా..ఎస్ ఎం ఎస్ తో అన్నీ ఇంటికి వచ్చేస్తాయి.
గుజరాత్ :పెద్ద నగదు నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతోంటే.... గుజరాత్ లోని ఓ గ్రామప్రజలు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవనం గడుపుతున్నారు. తమకు కావాల్సిన వస్తువులను తెచ్చుకొంటున్నారు. చిన్న ఎస్ ఎం ఎస్ సహయంతో వారికి కావాల్సిన సరుకులు నేరుగా ఇంటికి వస్తున్నాయి. డబ్బుల కోసం వారు ఎలాంటి ఇబ్బందులు పడడం లేదు.
గుజరాత్ రాష్ట్రంలోని సబర్ కాంత జిల్లా అకోదర గ్రామం .దేశంలోనే తోలి డిజిటల్ గ్రామంగా ప్రసిద్ది చెందింది.ఈ గ్రామంలో 24 గంటల పాటు ఉచిత వైఫె ఉంది.ఈ గ్రామంలో కేవలం 1500 జనాభా.అయితే 1200 మందికి బ్యాంకు కాతాలున్నాయి. ప్రతి ఒక్కరికీ ఆన్ లైన్ లో డబ్బులు జమచేయడం, తీసుకోవడం తెలుసు.

ఆన్ లైన్ లో బ్యాంకు లావాదేవీలు తెలుసుకోవడంతో వీరికి ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోయాయి. చిన్న వస్తువుునైనా ఆన్ లైన్ లో కొనుగోలు చేస్తుంటారు. ఎవరికీ ఏం కావాలో ఆ వస్తువుల వివరాలను దుకాణదారుడికి ఎస్ ఎం ఎస్ చేస్తారు. ఆయన బ్యాంకు ఖాతాలో డబ్బులను జమ చేస్తారు.
ఈ గ్రామంలో ఒకే ఒక్క ఎటిఎం ఉంది.కాని, ఈ ఎటిఎం వద్ద ఎలాంటి క్యూ లైన్లు ఉండవు.ఓ ప్రైవేట్ బ్యాంకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి డిజిటల్ విలేజ్ ప్రోగ్రాం కింద దత్తత తీసుకొన్నారు.దేశవ్యాప్గంగా నగదు కోసం ఇబ్బందులున్నా తమకు ఎలాంటి ఇబ్బందులు లేనవి స్థానికులు చెబుతున్నారు.
పెద్ద నగదు నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతోంటే.... గుజరాత్ లోని ఓ గ్రామప్రజలు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవనం గడుపుతున్నారు. తమకు కావాల్సిన వస్తువులను తెచ్చుకొంటున్నారు. చిన్న ఎస్ ఎం ఎస్ సహయంతో వారికి కావాల్సిన సరుకులు నేరుగా ఇంటికి వస్తున్నాయి. డబ్బుల కోసం వారు ఎలాంటి ఇబ్బందులు పడడం లేదు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications