బెంగళూరు కన్నడ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య, హంతకుల ఆచూకి మాత్రం, ఫోన్లు చేసి !
కన్నడ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్యహంతకుల కోసం గాలిస్తున్నా ఫలితం మాత్రం శూన్యంహంతకుల ఊహాచిత్రాలు ఎలా వేయించారు, మీకెవరు సమాచారం ఇచ్చారు అంటూ ప్రశ్నలు
బెంగళూరు: కన్నడ లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య కేసులో హంతకులను పట్టుకోవడం కోసం ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) అధికారులు ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఇప్పటికే హంతకుల మూడు రేఖా చిత్రాలు విడుదల చేసినా వారి ఆచూకి మాత్రం చిక్కలేదు.
దీపావళి పండగ చేసుకోకుండా సిట్ అధికారులు గౌరీ లంకేష్ హంతకుల కోసం గాలిస్తున్నారు. గౌరీ లంకేష్ ఇంటికి ఏర్పాటు చేసిన సీసీకెమెరాల పుటేజీలు విదేశాలకు పంపించి నిపుణులతో పరిశీలించి వారి సలహాలు, సూచనలు తీసుకున్న సిట్ అధికారులు శక్తి వంచన లేకుండా పని చేస్తున్నారు.

హంతకుల ఊహాచిత్రలు విడుదల చేసిన సిట్ అధికారులు హంతకుల వివరాలు తెలిస్తే సమాచారం ఇవ్వాలని ఫోన్ నెంబర్లు ఇచ్చారు. ఆ ఫోన్ నెంబర్లకు దాదాపు 500 ఫోన్స్ కాల్స్ వచ్చాయి. అయితే హంతకులు వివరాలు చెప్పకుండా సిట్ అధికారులకు ప్రశ్నల వర్షం కురిపించారని తెలిసింది.
గౌరీ లంకేష్ ను హత్య చేసిన వ్యక్తి హెల్మెట్ పెట్టుకున్నాడని మీరే చెబుతున్నారని, హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి నుదుటి మీద బొట్టు పెట్టుకున్నాడని మీరెల గుర్తించారు ?, ఉహాచిత్రాలు మీరెల గీయించారు, హంతకుల వివరాలు మీకెవరు ఇచ్చారు అంటూ ఇప్పటి వరకు అనేక మంది ఫోన్లు చేసి ప్రశ్నిస్తున్నారని తెలిసింది.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications