లిస్ట్‌లో పెళ్లి లేదన్న రమ్య, మోడీలో అది గుడ్ క్వాలిటీ!
బెంగళూరు: యువ ఎంపి, ప్రముఖ కన్నడ నటి రమ్య మనసులో ప్రస్తుతం పెళ్లి ప్రణాళికలు ఏమీ లేవట. ఓ టీవి ఇంటర్వ్యూలో ఆమె తన పెళ్లి విషయమై స్పందించారు.
ప్రస్తుతం లేదా సమీప భవిష్యత్తులో తాను పెళ్లి గురించి ఆలోచించడం లేదని చెప్పారు. తన ప్రాధాన్యత జాబితాలో తన పెళ్లి అంశం ప్రస్తుతం లేదన్నారు.
భూ రాపెల్ తనకు ఇప్పటికీ మంచి స్నేహితుడేనని తెలిపారు. రమ్య ప్రస్తుతం మాండ్య లోకసభ నియోజకవర్గం నుండి కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

రమ్య
తాను మాండ్య నియోజకవర్గం నుండి కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేస్తున్నానని, తన నియోజకవర్గ ప్రజలకు తాను ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయం పైనే తాను దృష్టి సారిస్తానని చెప్పారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతానన్నారు.

రమ్య
ఇప్పుడే పెళ్లి చేసుకొని, ఓ కుటుంబం భారాన్ని మోసేందుకు రమ్య సిద్దంగా లేరట. తన 'మాజీ' భూ రాపెల్ పైన ప్రశ్నించినప్పుడు... రాపెల్ తనకు మంచి స్నేహితుడు మాత్రమే అని రమ్య చెప్పారు. కాగా, రాపెల్‌తో రమ్య డేటింగ్ చేయనున్నట్లుగా గతంలో వార్తలు వచ్చాయి.

రమ్య
యువ ఎంపి, ప్రముఖ కన్నడ నటి రమ్య మనసులో ప్రస్తుతం పెళ్లి ప్రణాళికలు ఏమీ లేవట. ఓ టీవి ఇంటర్వ్యూలో ఆమె తన పెళ్లి విషయమై స్పందించారు. ప్రస్తుతం లేదా సమీప భవిష్యత్తులో తాను పెళ్లి గురించి ఆలోచించడం లేదని చెప్పారు. తన ప్రాధాన్యత జాబితాలో తన పెళ్లి అంశం ప్రస్తుతం లేదన్నారు. భూ రాపెల్ తనకు ఇప్పటికీ మంచి స్నేహితుడేనని తెలిపారు. రమ్య ప్రస్తుతం మాండ్య లోకసభ నియోజకవర్గం నుండి కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

రమ్య
గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పైన ఆమె స్పందించారు. మోడీలో తాను ఓ మంచి నైపుణ్యాన్ని గుర్తించానని ఆమె ఎద్దేవా చేశారు. పలు అంశాలపై తప్పించుకోవడంలో మోడీ దిట్ట అని ఆమె అభిప్రాయపడ్డారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications