మత్తుమందిచ్చి మాజీ ఎయిర్‌హౌస్టెస్‌పై రేప్, వీడియో తీసి..

ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేసి ప్రస్తుతం ఎంబిఏ చదువుతున్న ఓ యువతిపై మత్తుమందిచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

న్యూఢిల్లీ: ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేసి ప్రస్తుతం ఎంబిఏ చదువుతున్న ఓ యువతిపై మత్తుమందిచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రయిచ్ ప్రాంతానికి చెందిన మాజీ ఎయిర్‌హోస్టెస్‌పై అమిత్‌చౌహన్ అత్యాచారానికి పాల్పడ్డారు. మూడుమాసాల క్రితం ఆమెను అపార్ట్‌మెంట్‌లోనే మత్తుమందిచ్చి అత్యాచారం చేశాడు.

 Noida: Former air hostess alleges rape, blackmail by ‘friend’

ఆమెపై అత్యాచారం చేసే సమయంలో తన మొబైల్‌ఫోన్‌తో ఆ దృశ్యాలను రికార్డ్ చేశాడు. అయితే ఈ విషయం తెలుసుకొన్న బాధితురాలు అమిత్‌ను నిలదీసింది. దీంతో అతడు ఆమెను చంపేస్తానని బెదిరించాడు. అంతేకాదు ఆమెపై అత్యాచారం చేసే సమయంలో రికార్డు చేసిన వీడియోలను నెట్లో పెడతానని బెదిరించాడు.

బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం పంపారు. పోలీసులు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే బాధితురాలికి అమిత్ స్నేహితుడేనని పోలీసులు చెబుతున్నారు.

స్నేహితుడేనని నమ్మినందుకు తనను మోసం చేశాడని ఆమె ఆవేదన చెందుతోంది. తనను నమ్మించి మోసం చేశాడని బాధితురాలు ఆరోపిస్తోంది.బాధితురాలి సోదరుడు కూడ నిందితుడికి స్నేహితుడు.ఓ రోజు బాధితురాలి ఇంటికి వచ్చి కూల్‌డ్రింక్ ఇచ్చాడు. ఈ కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపిఇచ్చాడు. దీంతో బాధితురాలు స్పృహకోల్పోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+