నార్త్ ఈస్ట్రన్ రైల్వేలో ఉద్యోగాలు: 1104 అప్రెంటిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

నార్త్ ఈస్ట్రన్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 1104 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 25 డిసెంబర్ 2019.

సంస్థ పేరు: నార్త్ ఈస్ట్రన్ రైల్వే
పోస్టు పేరు: అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 1104
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 25 డిసెంబర్ 2019

విద్యార్హతలు: 10వ తరగతి ఉత్తీర్ణత, ఐటీఐ సర్టిఫికేట్

North Eastern Railway Recruitment 2019:Apply for 1104 Act Apprentice Vacancies

వయస్సు: 15 ఏళ్ల నుంచి 24 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: స్పోర్ట్స్‌, ఎడ్యుకేషనల్ అచీవ్‌మెంట్స్ ద్వారా

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ. 100/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 26 నవంబర్ 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 25 డిసెంబర్ 2019

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+