నార్త్ ఈస్ట్రన్ రైల్వే రిక్రూట్‌మెంట్‌లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు
నార్త్ ఈస్ట్రన్ రైల్వేస్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా స్పోర్ట్స్ కోటా కింద పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 26 నవంబర్ 2019.
సంస్థ పేరు: నార్త్ ఈస్ట్రన్ రైల్వే రిక్రూట్‌మెంట్
పోస్టు పేరు: స్పోర్ట్స్ కోటా
పోస్టుల సంఖ్య: 21
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 26 నవంబర్ 2019
విద్యార్హతలు: 12వ తరగతి పాస్

వయస్సు: 18 ఏళ్ల నుంచి 25 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: మెడికల్ ఎగ్జామినేషన్ మరియు ఫిజికల్ టెస్టు
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.250/-
ఇతరులకు: రూ.500/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 26 అక్టోబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 26 నవంబర్ 2019












Click it and Unblock the Notifications