ఉత్తరభారతీయ రైల్వేలో 749 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఉత్తర రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 749 స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డు, అసిస్టెంట్ లోకో పైలట్, స్టాఫ్ నర్స్ , జేఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్స ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 26 జూన్ 2019.
సంస్థ పేరు: ఉత్తర భారతీయ రైల్వేలు
మొత్తం పోస్టుల సంఖ్య : 749
పోస్టు పేరు: స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డు, అసిస్టెంట్ లోకోపైలట్, స్టాఫ్ నర్స్, జేఈ
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 26 జూన్ 2019

విద్యార్హతలు : 10వ తరగతి, 12వ తరగతి, బీఎస్సీ డిగ్రీ
వయస్సు: 42 ఏళ్లు..ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు సడలింపు
ఎంపిక: రాత పరీక్ష, సైకో /ఆప్టిట్యూడ్/స్పీడ్/టైపింగ్ టెస్టు
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ: 27 మే 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 26 జూన్ 2019












Click it and Unblock the Notifications