నాకు ఎలాంటీ బాధ్యతలు ఇవ్వద్దు ... అరుణ్ జైట్లీ
శ్వాస ఉన్నంతవరకు రాజకీయల్లో అధికారాన్ని కొనసాగాలని కోరుకుంటారు కొంతమంది రాజకీయ నాయకులు, అయితే అందుకు విరుద్దంగా మోడీ ప్రమాణ స్వీకారానికి ఒక్కరోజు ముందుగా తనకు ప్రభుత్వంలో ఎలాంటీ బాద్యతలు ఇవ్వవద్దంటూ ఆర్డిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. అనంతరం ఆలేఖ ప్రతిని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
I have today written a letter to the Hon’ble Prime Minister, a copy of which I am releasing: pic.twitter.com/8GyVNDcpU7
— Arun Jaitley (@arunjaitley) May 29, 2019
మోడీ ప్రభుత్వంలో కీలక ఆర్ధికశాఖ భాద్యతలు నిర్వహించిన అరుణ్ జైట్లీ రెండవసారీ అధికారం చేపడుతున్న ప్రభుత్వంలో మాత్రం అనారోగ్యం రిత్యా ప్రభుత్వ పదవులకు దూరంగా ఉండనున్నారు. కాగా గత సంవత్నరన్నర కాలంగా ఆనారోగ్యపరమైన సమస్యలను ఎదుర్కోంటున్నానని డాక్టర్ల సలహా మేరకు భవిష్యత్‌లో కొంతకాలం తన ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కోన్నారు. ఇలాంటీ నేపథ్యంలో తాను ప్రభుత్వంలో ఏలాంటీ బాద్యతలు చేపట్టలేనని తెలుపుతూ మోడీకి లేఖ రాశారు. అయితే ఇదే విషయాన్ని మోడీకి నేరుగా చెప్పినట్టు ఆయన స్పష్టం చేశారు.

ఆయన ఇప్పటి వరకు ఆర్దిక మంత్రిగా కొనసాగిన నేపథ్యంలో జీఎస్టీలాంటీ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే..
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications