అతి త్వరలో కొత్త రూ. 200 నోట్లు విడుదల: కొత్త నోట్ల లుక్కు అదిరింది మీరే చూడండి !
చిన్న నోట్ల కొరతతో సతమతం అవుతున్న ప్రజలకు త్వరలో కొత్త రూ. 200 నోట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి రోజు నగదు లావాదేవీలతో కొత్త రూ. 2,000, రూ. 500 నోట్లు చేత పట్టుకుని రూ. 100, రూ. 50 నోట్లు చిక్కకపో
న్యూఢిల్లీ: చిన్న నోట్ల కొరతతో సతమతం అవుతున్న ప్రజలకు త్వరలో కొత్త రూ. 200 నోట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి రోజు నగదు లావాదేవీలతో కొత్త రూ. 2,000, రూ. 500 నోట్లు చేత పట్టుకుని రూ. 100, రూ. 50 నోట్లు చిక్కకపోవడంతో ప్రజలు చాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కొత్త రూ. 200 నోట్లు అందుబాటులోకి తీసుకురావడానికి ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. కొత్త రూ. 200 నోట్లు అందుబాటులోకి తీసుకు వచ్చే విషయంలో రిజర్వు బ్యాంకుతో చర్చలు జరిపింది. కొత్త రూ. 200 నోట్లు ముద్రించడానికి రిజర్వు బ్యాంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కర్ణాటకలోని మైసూరు, మహారాష్ట్రలోని నాసిక్, మధ్యప్రదేశ్ లోని దేవాస్ లోని రిజర్వు బాంకు ముద్రణా కార్యాలయాలలో కొత్త రూ. 200 ముద్రణ మొదలైయ్యింది. కొత్త రూ. 200 నోట్లు అందుబాటులోకి వస్తే ప్రజలకు చిల్లర కష్టాలు తీరుతాయని అధికారులు భావిస్తున్నారు. అతి త్వరలోనే కొత్త రూ. 200 నోట్లు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి భారతీయ రిజర్వు బ్యాంకు, కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications