NPCILలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
న్యూక్లియర్ పవర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ గ్రేడ్-1 హెచ్ఆర్, అసిస్టెంట్ గ్రేడ్-1 ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు 12 నవంబర్ 2018లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు : నేషనల్ పవర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా
మొత్తం పోస్టుల సంఖ్య : 22
పోస్టు పేరు : అసిస్టెంట్ గ్రేడ్-1 హెచ్ఆర్, అసిస్టెంట్ గ్రేడ్-1 ఎఫ్&ఏ
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 12 నవంబర్ 2018

విద్యార్హతలు:
అసిస్టెంట్ గ్రేడ్-1 హెచ్ఆర్: సైన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా కామర్స్ ఆర్ట్స్‌లో డిగ్రీ
అసిస్టెంట్ గ్రేడ్-1 (ఎఫ్&ఏ): కామర్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ
వయస్సు : 12 నవంబర్ 2018 నాటికి 21 నుంచి 28 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 25500/-
అప్లికేషన్ ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్టు, ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 18 అక్టోబర్ 2018
దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ : 12 నవంబర్ 2018
Link : https://goo.gl/ZVYHnw












Click it and Unblock the Notifications