NPCILలో ఎగ్జిక్యూటివ్ ట్రైయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

నేషనల్ పవర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఎగ్జిక్యూటివ్ ట్రైయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 23 ఏప్రిల్ 2019

సంస్థ పేరు: న్యూక్లియర్ పవర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 200
పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ ట్రైయినీ
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 23 ఏప్రిల్ 2019

NPCIL recruitment 2019 apply for 200 Executive Trainee Posts

విద్యార్హతలు : బీఈ/బీటెక్/బీఎస్సీ/ఎంటెక్
వయస్సు: 26 ఏళ్లు

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ

వేతనం: నెలకు రూ.56100/-

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణ: 9 ఏప్రిల్2019
దరఖాస్తులకు చివరితేదీ: 23 ఏప్రిల్ 2019

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+