సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నిషియన్ పోస్టులు: ఎన్ఆర్‌ఎస్‌సి రిక్రూట్‌మెంట్- 2017
ఎన్ఆర్‌ఎస్‌సిలో సైంటిఫిక్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మ్యాథమాటిక్స్,స్టాటిస్టిక్స్,కంప్యూటర్ సైన్స్ తో కూడిన ఫస్ట్ క్లాస్ బిఎస్సీ డిగ్రీ కలిగి ఉండాలి.
సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నిషియన్ పోస్టుల భర్తీ కోసం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు మే20,2017 నుంచి జూన్10,2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రభుత్వ సంస్థ: నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్
పోస్టు పేరు: సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నిషియన్ పోస్టులు
జాబ్ లొకేషన్: హైదరాబాద్(ఆంధ్రప్రదేశ్)
సైంటిఫిక్ అసిస్టెంట్:56ఖాళీలు
టెక్నీషియన్ బి:18ఖాళీలు

విద్యార్హత: ఎన్ఆర్‌ఎస్‌సిలో సైంటిఫిక్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మ్యాథమాటిక్స్,స్టాటిస్టిక్స్,కంప్యూటర్ సైన్స్ తో కూడిన ఫస్ట్ క్లాస్ బిఎస్సీ డిగ్రీ కలిగి ఉండాలి. టెక్నిషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఎస్ఎస్ఎల్‌సి/ఎస్ఎస్‌సితో పాటు ఐటీఐ/ఎన్టీసీ/ఎన్ఏసీలో సంబంధిత విభాగంలో విద్యార్హత పూర్తి చేసి ఉండాలి.
పే స్కేల్: రూ.44,900/-ఒక నెలకు
వయోపరిమితి: అభ్యర్థులు జూన్10,2017నాటికి 18ఏళ్ల నుంచి 35ఏళ్ల వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: ఎకడమిక్ పర్ఫామెన్స్ ఆధారంగా జరిగే స్క్రీనింగ్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఎన్ఆర్‌ఎస్‌సి అధికారిక వెబ్‌సైట్ ద్వారా మే20,2017 నుంచి జూన్10,2017వరకు దరఖాస్తు చేసుకోవాలి.
మరిన్ని వివరాలకు: https://goo.gl/mqkK3p












Click it and Unblock the Notifications