ఎన్టీపీసీలో ఉద్యోగాలు: వెంటనే దరఖాస్తు చేసుకోండి

హైదరాబాద్: ఎన్టీపీసీ(నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్) తమ అధికారిక వెబ్‌సైట్ ద్వారా 150 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగార్థులు జనవరి 10, 2018- జనవరి 31, 2018లోపు దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్

NTPC recruitment 2018 apply for 150 Engineering Posts

పోస్టు పేరు: ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ

ఖాళీల సంఖ్య: 150

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా.

చివరి తేదీ: జనవరి 31, 2018

జీతం వివరాలు: రూ. 24,900 - 50,500/-

విద్యార్హత: ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ మైనింగ్ ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.

వయో పరిమితి: 31.01.2018 వరకు 27ఏళ్లు.

ముఖ్యమైన తేదీలు:

రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 10.01.2018

చివరి తేదీ: 31.01.2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+