ఎన్టీపీసీలో 164 ఉద్యోగాలు: అప్లై చేయండి

హైదరాబాద్: ఎన్టీపీసీ తన అధికారిక వెబ్‌సైట్ 164 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 47 ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్, 47 అసోసియేట్(అకౌంట్స్), ఇతర పోస్టులు ఉన్నాయి. ఉద్యోగార్థులు ఏప్రిల్ 25, 2018 నుంచి మే 16, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.

NTPC recruitment 2018 apply for 164 Various Vacancies

సంస్థ పేరు: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్

పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్, అసోసియేట్

ఖాళీల సంఖ్య: 164

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.

చివరి తేదీ: మే 16, 2018

జీతం వివరాలు:

ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్(ఫైనాన్స్): రూ. 24,900 - 50,500/-

అసోసియేట్(అకౌంట్స్): రూ. 44,000/-

విద్యార్హత: ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్(ఫైనాన్స్) అభ్యర్థులు సీఏ లేదా ఐసీడబ్ల్యూఏ. అసోసియేట్(అకౌంట్స్) అభ్యర్థులు ఇంటర్ సీఏ లేదా ఐసీడబ్ల్యూఏ/సీఎంఏ.

వయో పరిమితి: 16.05.2018 నాటికి ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్(ఫైనాన్స్) 39ఏళ్లు, అసోసియేట్(అకౌంట్స్) అభ్యర్థులు 27ఏళ్లు.

ఎంపిక ప్రక్రియ:
- రాత పరీక్ష
జీడీ/ఇంటర్వ్యూ

ఫీజు వివరాలు: చలాన్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.

జనరల్/ఓబీసీ: రూ. 300/-

ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఎక్స్ఎస్ఎం: ఫీజు లేదు

ముఖ్యమైన తేదీలు:

రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 25.04.2018

రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 16.05.2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+