Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

NTPCలో ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 26 ఆగష్టు 2019.

సంస్థ పేరు: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్
పోస్టు పేరు: ఇంజినీర్
పోస్టుల సంఖ్య: 203
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 26 ఆగష్టు 2019

NTPC recruitment 2019 apply for 203 Engineer Vacancies

విద్యార్హతలు: 60శాతం మార్కులతో ఇంజినీరింగ్‌ డిగ్రీ. (ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్స్‌ట్రుమెంటేషన్)
వయస్సు: 30 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు: ఫీజు మినహాయింపు

ఇతరులు: రూ.300/-
ముఖ్యతేదీలు: ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 6 ఆగష్టు 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 26 ఆగష్టు 2019
మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2ZVmTIF

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+