ఎన్‌టీఆర్ఓలో 62 సైంటిస్ట్ ఉద్యోగాలు: వెంటనే అప్లై చేయండి

హైదరాబాద్: ఎన్‌టీఆర్ఓ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 62 సైంటిస్టు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగార్థులు మార్చి 24, 2018 నుంచి ఏప్రిల్ 14, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

పోస్టు పేరు: సైంటిస్ట్

ఖాళీల సంఖ్య: 62

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.

చివరి తేదీ: ఏప్రిల్ 14, 2018

జీతం వివరాలు: రూ. 56,100 - 1,77,500/-

NTRO recruitment 2018 apply for 62 Scientist posts

విద్యార్హత: సైంటిస్ట్-బి(ఎలక్ట్రానిక్స్) అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్/సీఎస్/అప్లైడ్ ఎలక్ట్రానిక్స్/రేడియో ఫిజిక్స్‌‌లో ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఆఫ్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా ఇంజినీరింగ్‌//టెక్నాలజీలో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ.

సైంటిస్ట్-బీ(కంప్యూటర్ సైన్స్) అభ్యర్థులు ఇంజినీరింగ్‌లో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ/టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్/కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.

సైంటిస్ట్-బీ(జియో-ఇన్ఫర్మేటిక్స్) అభ్యర్థులు జియో ఇన్ఫార్మటిక్స్‌లో సైన్స్ ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ/రీమోట్ సెన్సింగ్అండ్ జియో ఇన్ఫార్మటిక్స్/ఇంజినీరింగ్/టెక్నాలజీలో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ.

వయో పరిమితి: 14.04.2018 నాటికి 30ఏళ్లు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 24.03.2018

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 14.04.2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+