నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 127 టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇక ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 4 ఏప్రిల్ 2019.

సంస్థ పేరు: నేషనల్ టెక్నిల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్
మొత్తం పోస్టుల సంఖ్య : 127
పోస్టు పేరు: టెక్నికల్ అసిస్టెంట్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 4 ఏప్రిల్ 2019
విద్యార్హతలు : గుర్తిపు పొందిన యూనివర్శిటీ నుంచి డిప్లొమా లేదా డిగ్రీ
వయస్సు: 30 ఏళ్లు
ఎంపిక: కంప్యూటర్ ఆన్‌లైన్ పరీక్ష
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ: 15 మార్చి 2019
దరఖాస్తులకు చివరి తేదీ: 4 ఏప్రిల్ 2019
మరిన్ని వివరాలకు
Link : https://goo.gl/vPgzHD












Click it and Unblock the Notifications