నగ్న చిత్రంతో ప్రకటన: మహిళా జర్నలిస్టుల నిరసన

ఆ ప్రకటనలో ఒక మహిళ నగ్నంగా.. టేపుతో చుట్టబడి మాత్రమే ఉందని మహిళా జర్నలిస్టు ఆకాంక్ష కుమారి సోమవారం మీడియాకు తెలిపారు. ఈ ప్రకటన అర్థమేమిటని ఆమె ప్రశ్నించారు. అంటే ప్రకటనలో ఆ మహిళను అమ్మకానికి ఉంచినట్లా? అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము ఈ ఘటనపై మెట్రో అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆకాంక్ష కుమారి తెలిపారు. అయితే ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. దీనిపై ప్రశ్నించేందుకు ప్రయత్నించగా.. మెట్రో అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఎలాంటి సమాధానం లభించలేదు.












Click it and Unblock the Notifications