Nurse: నైట్ డ్యూటీలో నర్సుతో గేమ్స్ ఆడిన డాక్టర్, మౌనం అంగీకారం అనుకున్నాడు, దెబ్బకు దౌడ్ !

గౌహతి: ప్రముఖ ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు పగటి పూట, రాత్రి పూట డ్యూటీలో ఉంటున్నారు. ఆసుపత్రిలో పని చేస్తున్న అందమైన నర్సు మీద అదే ఆసుపత్రిలో డాక్టర్ గా పని చేస్తున్న వ్యక్తి కన్ను పడింది. అయితే డాక్టర్, నర్సు వయసులో తేడా ఉండటంటం, డాక్టర్ పై స్థాయి ఉద్యోగి కావడంతో అతని చేష్టలు చూసిచూడనట్లు ఆమె ఇంతకాలం సైలెంట్ గా ఉండిపోయింది. నర్సుతో మాట్లాడే నెపంతో, ఆమె గదిలోకి వచ్చిన సమయంలో ఆ డాక్టర్ ఆమెతో రాసుకుని పూసుకుని తిరగడం మొదలు పెట్టాడు. చాలా కాలం నుంచి ఆ డాక్టర్ వెదవ చేష్టలు చూసిచూడనట్లు, అతన్ని ఏమీ చెయ్యలేక నర్సు మౌనంగా ఉండిపోయింది. రాత్రి నైట్ డ్యూటీలో నర్సుతో పాటు ఆ డాక్టర్ కూడా ఆసుపత్రిలో ఉన్నారు. ఆ సమయంలో డాక్టర్ ఆ నర్సుతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు ఉన్నాయి. డాక్టర్ తిక్కచేష్టలు ఎక్కువ కావడంతో నర్సు పోలీసు కేసు పెట్టింది. విషయం తెలుసుకున్న డాక్టర్ మాయం అయ్యాడు. పోలీసులు డాక్టర్ కోసం గాలించి చివరికి పట్టుకుని అతన్ని అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

 ప్రముఖ ఆసుపత్రిలో ఉద్యోగాలు

ప్రముఖ ఆసుపత్రిలో ఉద్యోగాలు

అసోంలోని గౌహతిలో ప్రముఖ రిఫైనరీ హాస్సిటల్ ఉంది. ఇదే ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు పగటి పూట, రాత్రి పూట డ్యూటీలో ఉంటున్నారు. ఎక్కువగా ఈ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడానికి గౌహితితో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు వచ్చి వెలుతుంటారు.

 నర్సు మీద డాక్టర్ కన్నుపడింది

నర్సు మీద డాక్టర్ కన్నుపడింది

రిఫైనరీ ఆసుపత్రిలో డాక్టర్ భాస్కర్ బరూహా అనే వ్యక్తి కాంట్రాక్ట్ పద్దతిలో వైద్యుడిగా ఉద్యోగం చేస్తున్నాడు. ఆసుపత్రిలో పని చేస్తున్న అందమైన నర్సు మీద అదే ఆసుపత్రిలో డాక్టర్ గా పని చేస్తున్న డాక్టర్ భాస్కర్ బరూహా కన్ను పడింది. అయితే డాక్టర్ భాస్కర్ బరూహా, ఆనర్సు వయసులో తేడా ఉండటంటం, డాక్టర్ పై స్థాయి ఉద్యోగి కావడంతో అతని చేష్టలు చూసిచూడనట్లు ఆమె ఇంతకాలం సైలెంట్ గా ఉండిపోయిందని సమాచారం.

 నర్సుతో రాసుకుని పూసుకుని తిరిగిన డాక్టర్

నర్సుతో రాసుకుని పూసుకుని తిరిగిన డాక్టర్

చాలాకాలం నుంచి నర్సును లొంగదీసుకోవడానికి డాక్టర్ భాస్కర్ బరూహా అనేక ప్రయత్నాలు చేశాడని ఆరోపణలు ఉన్నాయి. నర్సుతో మాట్లాడే నెపంతో, ఆమె గదిలోకి వచ్చిన సమయంలో డాక్టర్ భాస్కర్ బరూహా ఆమెతో రాసుకుని పూసుకుని తిరగడం మొదలు పెట్టాడు. చాలా కాలం నుంచి ఆ డాక్టర్ భాస్కర్ వెదవ చేష్టలు చూసిచూడనట్లు, అతన్ని ఏమీ చెయ్యలేక నర్సు మౌనంగా ఉండిపోయింది.

 దెబ్బకు డాక్టర్ పని ఫినిష్

దెబ్బకు డాక్టర్ పని ఫినిష్

జవవరి 28వ తేదీ రాత్రి నైట్ డ్యూటీలో నర్సుతో పాటు డాక్టర్ భాస్కర్ బరూహా కూడా ఆసుపత్రిలో ఉన్నారు. ఆ సమయంలో డాక్టర్ భాస్కర్ బరూహా ఆ నర్సుతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు ఉన్నాయి. డాక్టర్ భాస్కర్ బరూహా తిక్కచేష్టలు ఎక్కువ కావడంతో నర్సు పోలీసు కేసు పెట్టింది. విషయం తెలుసుకున్న డాక్టర్ భాస్కర్ బరూహా అదే రోజు రాత్రి ఆసుపత్రి నుంచి మాయం అయ్యాడు. పోలీసులు డాక్టర్ భాస్కర్ బరూహా కోసం గాలించి చివరికి శనివారం అతన్ని గౌహతిలో పట్టుకుని అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+