Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టర్కీలో నుస్రత్ జహాన్ - నిఖిల్ జైన్ గ్రాండ్‌ వెడ్డింగ్

బెంగాలీ నటి తృణమూల్ ఎంపీ నుస్రత్ జహాన్ పెళ్లి చేసుకున్నారు. కోల్‌కతాకు చెందిన బిజినెస్‌ మేన్ నిఖిల్ జైన్‌తో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. టర్కీలోని బోడ్రమ్‌లో జరిగిన పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఈ జంట సోషల్ మీడియాలో షేర్ చేసింది. రెడ్ కలర్ లెహంగాలో సున్రత్ మెరిసిపోగా, హాఫ్ వైట్ కలర్ షేర్వానీలో నిఖిల్ జైన్ హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నారు.

పెళ్లి కూతురిని ముస్తాబు చేసే సమయంలో నుస్రత్ భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె తండ్రి కూడా కంటతడి పెట్టుకున్నారు. నుస్రత్ వివాహం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు, బంధువుల మధ్య జరిగింది. నుస్రత్ భర్త నిఖిల్ కూడా ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Nusrat Jahan marries Kolkata businessman Nikhil Jain

పెళ్లి కోసం నుస్రత్ జూన్ 15న బోడ్రమ్‌కు వెళ్లారు. ఆమెతో పాటు స్నేహితురాలు మిమి చక్రవర్తి కూడా వెళ్లారు. 29ఏళ్ల నుస్రత్ బషీర్‌హాట్ నుంచి ఎంపీగా, మిమి జాదవ్‌పూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+