నవోదయ విద్యాలయ సమితి రిక్రూట్మెంట్: 2017-18
పలు పోస్టుల భర్తీ కోసం నవోదయ విద్యాలయ సమితి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 20, 2017లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆర్గనైజేషన్: నవోదయ విద్యాలయ సమితి
పోస్టు: ఎల్.డి.సి/స్టోర్ కీపర్, మహిళా స్టాఫ్ నర్సు, క్యాటరింగ్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్
ఖాళీలు: 683
జాబ్ లొకేషన్: ఇండియా వ్యాప్తంగా

పే స్కేల్స్:
ఎల్‌డిసి/స్టోర్ కీపర్(440 ఖాళీలు): రూ.5200-రూ.20200/-
మహిళా స్టాఫ్ నర్సు(81 ఖాళీలు): రూ.9300-రూ.34800/
క్యాటరింగ్ అసిస్టెంట్(61ఖాళీలు): రూ. 5200-20200/-
ల్యాబ్ అసిస్టెంట్(77ఖాళీలు) : రూ. 5200-20200/-
విద్యార్హత: ఎల్‌డిసి/స్టెనోగ్రాఫర్: 50శాతం మార్కులతో సీనియర్ సెంకడరీ ఉత్తీర్ణత, ఇంగ్లీష్ లేదా హిందీ భాషల్లో నిమిషానికి 25పదాల టైపింగ్ స్పీడ్
మహిళా స్టాఫ్ నర్సు: మూడేళ్ల డిప్లోమా లేదా బీఎస్సీ నర్సింగ్
క్యాటరింగ్ అసిస్టెంట్: డిప్లోమా
వయోపరిమితి: అక్టోబర్ 31, 2017నాటికి ఎల్‌డిసి/స్టెనోగ్రాఫర్ అభ్యర్థులకు గరిష్టంగా 18-27సం. వయసు ఉండాలి.
క్యాటరింగ్ అసిస్టెంట్, మహిళా స్టాఫ్ నర్సులకు గరిష్టంగా 35సం. ఉండాలి.
ల్యాబ్ అసిస్టెంట్ అభ్యర్థులు 18-30సం. ఉండాలి.
మరిన్ని వివరాలకు: goo.gl/Q3KXTF
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications