భర్తకు అక్రమ సంబంధం, విసిగిపోయిన భార్య : ఏం చేసిదో తెలిస్తే 'షాకే'

భువనేశ్వర్ : భార్యాభర్తల మధ్య దాపరికాలు లేకుంటే సవ్యంగా సాగిపోతుంది కాపురం. కానీ ఒకరికి చెప్పకుండా మరొకరు దాచేసే నిజాలు కొంప కొల్లేరు చేస్తాయి. ఒడిశా లో తాజాగా జరిగిన ఘటన అలాంటి కోవలోకే వస్తుంది. కట్టుకున్నోడు సక్కగా ఉంటాడనుకుంటే దారి తప్పాడు. మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీంతో విసిగి వేసారిపోయిన ఆ ఇల్లాలు అతడిపై పగ తీర్చుకుంది.

Odisha Woman Chops Off Private Parts Of Husband

వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భర్త వైఖరి మారకపోవడంతో అతడి మర్మాంగాలు కోసేసింది. ఒడిశా నబరంగ్ పూర్ జిల్లాలో జరిగిన ఘటన చర్చానీయాంశంగా మారింది. ఆదివారం రాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అదను కోసం వేచి చూసిన ఆమె.. భర్త నిద్రిస్తున్న సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టింది. తీవ్ర గాయాలపాలై బాధితుడు లబోదిబమన్నాడు. కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చి హాస్పిటల్ కు తరలించారు. అయితే అతడి పరిస్థితి మాత్రం విషమంగా ఉందంటున్నారు డాక్టర్లు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+