నోరు ఊరిస్తున్న ఫ్యాన్సీ నెంబర్లు, ఐటీ హబ్ లో కార్ల యజమానులకు పండగే పండగ, వేలం పాట!

కర్ణాటకలో గత కొన్ని నెలలుగా వాహనాల నంబర్ ప్లేట్ విషయం చాలా హాట్ టాపిక్ గా నిలుస్తోంది. దీంతో వాహనాల యజమానులు తీవ్ర టెన్షన్‌ పడ్డారు. అదే సమయంలో వాహనాల నంబర్ ప్లేట్‌కు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం నుండి ఒక ముఖ్యమైన సమాచారం వచ్చింది. కర్ణాటకలో వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్లు తీసుకోవాలి అనుకునే యజమానులకు సిద్దరామయ్య ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

ఇంకా రవాణా శాఖ తరపున, మోటారు వాహనాల రవాణా కమిషనర్ కార్యాలయం, 1వ అంతస్తు, టీటీఎంసీ భవనం, కేహెచ్ రోడ్, శాంతినగర్, బెంగళూరు కార్యాలయం వైపు వాహనాల యజమానులు చూస్తున్నారు. KA-50 MD అడ్వాన్స్ ర్యాంక్ ప్రారంభ రిజిస్ట్రేషన్ నంబర్ల బహిరంగ వేలం ప్రక్రియ ఏప్రిల్ 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు యలహంకలోని బెంగళూరులోని ప్రాంతీయ రవాణా అధికారి కార్యాలయంలో కేటాయించబడుతుందని ప్రభుత్వం సమాచారం అందించింది.

Officials have fixed the date for the public auction of fancy numbers of Bengaluru vehicles

ఇదే సమయంలో ఏ నెంబర్ ప్లేట్‌లను వేలం వేస్తున్నారు అనే సమాచారాన్ని ప్రభుత్వం బహిరంగంగా తెలిపింది. ప్రస్తుతం వేలం వేయబడుతున్న నంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ ఫ్యాన్సీ నంబర్ ఇవే 1, 123. 4455, 4545, 5, 55, 555, 5454, 5555, 6, 63, 666, 6666, 6055, 6363, 7, 72, 77, 777, 786, 72872, 881, 881 8181, 8888, 9, 90, 99, 900, 909, 999, 9000, 9009, 9090, 9999లతో పాటు వాహనాలు ఎక్కువగా ఇష్టపడుతున్న నెంబర్లు వేలం పాటలో సొంతం చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు.

ఇంకా ఏదైనా కావలసిన రిజిస్ట్రేషన్ ఫ్యాన్సీ నంబర్ సమాచారం. మరింత సమాచారం కోసం కార్యాలయంలో సంప్రధించాలని రవాణా శాఖ అధికారులు తెలిపారు. కార్యాలయంలో కొత్తగా ప్రారంభించిన ముందస్తు కేటగిరీలలోని నెంబర్ల కోసం దరఖాస్తుదారులు అభ్యర్థించిన ఎంపిక రిజిస్ట్రేషన్ నంబర్ల కోసం లైట్ మోటారు వాహనాలు ( ప్రయాణికుల కేటగిరీ అంటే ఎల్లో బోర్డు కాని కారు, జీప్ మొదలైనవి సొంత అవసరాలకు ఉపయోగించే వాహనాలు) బహిరంగ వేలం ద్వారా ఆ నెంబర్లు కేటాయించబడుతుందని అధికారులు తెలిపారు. ఎల్లో బోర్డు వాహనాలకు ఈ నెంబర్లు కేటాయించరని రవాణా శాఖ అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+