ఆయిల్ ఇండియా లిమిటెడ్: 9ఉద్యోగాలకు అప్లై చేయండి

హైదరాబాద్: ఆయిల్ ఇండియా లిమిటెడ్ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 9 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 3 జనరల్ మేనేజర్, 1 సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్, ఇతర ఖాళీలున్నాయి. ఉద్యోగార్థులు మార్చి 8, 2018 నుంచి ఏప్రిల్ 6, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: ఆయిల్ ఇండియా లిమిటెడ్

పోస్టు పేరు: జనరల్ మేనేజర్, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్

ఖాళీల సంఖ్య: 09

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.

చివరి తేదీ: ఏప్రిల్ 6, 2018

జీతం వివరాలు:

జనరల్ మేనేజర్: రూ.. 1,20,000 - 2,80,000/-

సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్: రూ. 60, 000 - 1, 80, 000/-

Oil India Limited recruitment 2018 apply for 9 various posts.

విద్యార్హత: జనరల్ మేనేజర్ అభ్యర్థులు డిఫెన్స్/పారామిలిటరీ/ఫుల్ కల్నల్ ర్యాంక్ అల్లియడ్ సర్వీసెస్/గ్రూప్ కెప్టెన్/డీఐజీ/అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ లేదా తత్సమాన అనుభవంతో ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలి. సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ అభ్యర్థులు డిఫెన్స్/పారామిలిటరీ/ఫుల్ కల్నల్ ర్యాంక్ అల్లియడ్ సర్వీసెస్/అసిస్టెంట్ కమిషనర్/డీఎస్పీ లేదా తత్సమాన అర్హతతో గ్రాడ్యూయేషన్ కలిగి ఉండాలి.

వయో పరిమితి: జనరల్ మేనేజర్ అభ్యర్థులకు 50ఏళ్ల, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ కు 32ఏళ్లు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 08.03.2018

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 06.04.2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+