ఆయిల్ ఇండియాలో సీనియర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సీనియర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 28 సెప్టెంబర్ 2019.

సంస్థ పేరు: ఆయిల్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: సీనియర్ ఆఫీసర్
పోస్టుల సంఖ్య: 48
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 28 సెప్టెంబర్ 2019

విద్యార్హతలు: పీజీ, డిగ్రీ, మాస్టర్ డిగ్రీ

Oil India recruitment 2019 apply for 48 Senior Officer Post

వయస్సు: 27 నుంచి 34 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 08-09-2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 28-09-2019

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+