నేటి అర్ధరాత్రి నుంచి పాత రూ. 500 నోటు చెల్లదు

గురువారం(డిసెంబర్ 15) అర్ధరాత్రి నుంచి పాత రూ.500 నోటు చెల్లుబాటుకు చివరి అవకాశాలు మూసుకుపోతున్నాయి.

న్యూఢిల్లీల్లీ: గురువారం(డిసెంబర్ 15) అర్ధరాత్రి నుంచి పాత రూ.500 నోటు చెల్లుబాటుకు చివరి అవకాశాలు మూసుకుపోతున్నాయి. విద్యుత్తు, నీటి బిల్లులు, ఔషధాల కొనుగోలు లాంటి కొన్ని పరిమిత లావాదేవీలకు ప్రస్తుతం వీటిని అనుమతిస్తున్న విషయం తెలిసిందే.

Old Rs 500 Notes Not Acceptable From Dec 15 Midnight: Finance Ministry

ఈ మినహాయింపులను పొడిగించకూడదని కేంద్రం నిర్ణయించింది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్‌ బుధవారం ఈ విషయాన్ని స్పష్టంచేశారు. అయితే ఈ నోట్లను బ్యాంకుల్లో మాత్రం జమ చేసుకుంటారని స్పష్టంచేశారు.

రైల్వే, విమాన టిక్కెట్ల బుకింగ్‌, టోల్‌ప్లాజాల్లో పన్నుచెల్లింపులకు పాత రూ.500 నోట్లను ఇప్పటికే అనుమతించడంలేదు. పెట్రోలు బంకుల్లోనూ తీసుకోవడం లేదు. ఇప్పటికే నగదు కోసం అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు.. ఈ వెసులుబాటు ఎత్తేయడంతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+